Leg Cramps , Muscle Cramps - కండరాల క్రాంప్స్ , లెగ్ క్రాంప్స్ ,
- కండరాలలో క్రాంపింగ్ అనేది సాధారణ సమస్య . పిక్క కండరాలు స్క్వీజ్ చేసినట్లు విపరీతమైన భరించరాని నొప్పి ఉంటుంది .
కారణాలు :
- కండరాన్ని ఒకేపొజిషం లో తరచూ ఉంచడము వలన ,
- రక్తము లో ఖనిజ లవణాలు తక్కువగా ఉనా ,
- డయూరెటిక్స్ వంటి మందులు వాడుతున్నా ,
- ఎక్కువ ఎండకు దొరికిపోయి చెమట పట్టినా ... లవణాలు కోల్ఫోవడం వలన ,
- కండరాలను ఎక్కువ స్టెస్ కి గురిచేయడం వలన ,
- వేరికోజ్ వెయిన్‌సు , సయాటికా .. ఉన్నా ,
- హీట్ క్రాంప్స్ : ఎండ వేడిమి వల్ల శరీరంలోని సోడియం క్లోరైడ్ (ఉప్పు) వంటి లవణాలు కోల్పోవడం వల్ల కండరాలు పట్టేసినట్లుగా అవుతాయి. ఇలా కండరాలు పట్టేయడాన్ని హీట్ క్రాంప్స్ అంటారు. ఎండవేడిమి వల్ల కలిగే ప్రథమ సమస్యగా దీనిని గుర్తించవచ్చు.
చికిత్స :
- క్రాంప్స్ వస్తే విశ్రాంతి తీసుకోవాలి .
- నొప్పిగా ఉన్న కాలికి రెస్ట్ ఇవ్వాలి ,
- ఐస్ అప్లై చేస్తె నొప్పి తగ్గుతుంది .
- క్రాంప్స్ ఉన్న ప్రదేశములో మసాజ్ చేస్తే ఫలితం ఉంటుంది .
No comments:
Post a Comment