About

Hi All, నేను గూగుల్ లో హెల్త్ గురించి సెర్చ్ చేస్తుంటే నాకు వక అద్భుతమయిన తెలుగు హెల్త్వెబ్సైటు కనబడనది. అ వెబ్సైటు లో రాసిన కంటెంట్ వక డాక్టర్ గారు రాసారు. ఆ డాక్టర్ గారి పేరు Dr.Seshagirirao-MBBS. Some Common Medical Problems & Solution...in Telugu language /Dr.Seshagirirao-MBBS(తెలుగు లో వైద్య విజ్ఞానము /డా.శేషగిరిరావు-MBBS. శ్రీకాకుళం ) అందులోని సమాచారాన్ని అందరికి అందించాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను నాకు బ్లాగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ బ్లాగ్ ని మీరందరూ అంటే తెలుగు వాళ్ళు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను....

No comments:

Post a Comment