తామర (Ringworm) అనేది ఒక శిలీంధ్ర సంబంధిత చర్మవ్యాధి. ఎరుపురంగు(Reddish) పొలుసులతో గుండ్రటి (Ring)మచ్చలు ఏర్పడతాయి. వీటికి దురద ఎక్కువగా ఉంటుంది. తామర అనేది దాదాపుగా శుభ్రతకు సంబంధించినది. ఒక చర్మ వ్యాధి. పరిశుభ్రత లేకపోతే ఈ వ్యాధి బారిన పడక తప్పదు.
ఈ తామర వ్యాధి మనుషుల లోను , కొన్ని జంతువులు ... కుక్కలు , పిల్లులు , గొర్రెలు , మేకలు , వంటి వాటికి కుడా అంటుకుంటుంది . ఫంగస్ లో చాలా రకాలు జాతుల వలన ఇది సంభవిస్తుంది . చర్మము లోని కేరాటిన్ పొరను తింటూ ఆ పోరాపైన , వెంట్రుకలు పైన బ్రతుకుతూ ఉంటుంది . ముఖ్యం గా తడిగా ఉన్నచర్మం ముడతలలోని ప్రదేశాలలో నివాసముంటుంది .
ఎన్నో రకాల బుజులు ఉన్నాప్పటికీ తామరను కలుగజేసే ఫంగస్ ను " దేర్మతోఫిట్స్ (Dermatofytes)" అంటారు అందులో ముక్యమైనవి .
Scientific names for the most common of the dermatophyte fungi include
Trichophyton rubrum,
Trichophyton tonsurans,
Trichophyton interdigitale,
Trichophyton mentagrophytes,
Microsporum canis,
Epidermophyton floccosum
రింగ్ వరం ముఖ్యం గా చర్మము , గోళ్ళు , వెంట్రుకలు కేరాటిన్ పొరపై తన ప్రతాపము చూపుతుంది .
రాకుండా జాగ్రత్తలు :
- ఇతరుల వాడిన బట్టలు , తువ్వాళ్ళు , రుమాళ్ళు షేర్ చేసుకోకూడదు .
- ఇన్ఫెక్షన్ అయినట్లు అనుమానము ఉంటే డెట్టాల్ , కిటోకేనజోల్ సబ్బు తో బాగా కడుగుకోవాలి .
- చెప్పులు లేకుండా బేర్ -ఫుట్ గా నడవకూడదు .
- బూజుపట్టిన వస్తువులను పట్టుకోకూడదు .
- గజ్జి , తామర ఉన్న పెంపుడు జంతువుఅలను తాకరాదు .
ట్రీట్మెంట్ :
యాంటి ఫంగల్ మందులు ఈ క్రింద పేర్కొన్న వాటిలో ఏదో ఒకటి చర్మమ పై రాయాలి . ఆయింట్మెంట్
- Miconazole,
- Terbinafine,
- Clotrimazole,
- Ketoconazole,
- Tolnaftate
నోటిద్వారా ...:
- గ్రిసోఫుల్విన్ (Grisofulvin) రోజుకి 250 మీ.గ్రా. 4 సార్లు చొ. 5-7 రోజులు వాడాలి
- ఫ్లుకనజోలె (Canex-150 mg) మీ.గ్రా. రోజు ఒకటి - 7 - 10 రోజులు వాడాలి ,
- దురద తగ్గడానికి ... సిత్రజిన్ (Cet) ౧౦ మీ.గ్రా . రోజు ఒకటి వాడాలి
- పెన్సిలిన్ మాత్రలు గాని , ఇంజెక్షన్ గాని 5- 6 రోజులు వాడాలి (penudureLA6WeeklyFor4Weeks )
No comments:
Post a Comment