-
పెద్దవాళ్లకు వచ్చే ప్రతి జబ్బూ పిల్లలకు వస్తుంది. కళ్లజబ్బులు ఇందుకు మినహాయింపు కాదు. పుట్టగానే మనకు వందశాతం చూపు ఉండదు. యాభైశాతం చూపుతోనే పుడతాం. ఆ తరువాత చుట్టూ ఉన్న రంగులు, కాంతి వల్ల కంటిలోని కణాలు ఉత్తేజితం అవుతాయి. తద్వారా మెల్లమెల్లగా మిగిలిన యాభైశాతం చూపు వస్తుంది. ఈ ప్రక్రియలో ఎక్కడ తేడా వచ్చినా మిగతా సగం చూపు అభివృద్ధి చెందదు. పుట్టుకతోనే కంటిలో లోపాలు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. పెద్దవాళ్లకు వచ్చే శుక్లాలు, రెటినోపతి, గ్లకోమా లాంటివైతే ఏమాత్రం అశ్రద్ధ చేసినా అంధత్వానికి దారితీస్తాయి. కాబట్టి బుజ్జిపాపాయిల నేత్రాలు పదిలంగా ఉండాలంటే కంటిపరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. లేకుంటే రకరకాల జబ్బుల వల్ల సమస్యలు వచ్చిపడతాయి. కంటిలో ఏ సమస్య ఉన్నా ఎనిమిదేళ్లలోపే దానికి చికిత్స చేయించాలి. లేకుంటే ప్రమాదాన్ని నివారించడం కష్టమే. ఆ తరువాత చికిత్స చేయించినా పూర్తి ఫలితం అందుకోలేరు. భవిష్యత్తులో ఏదో ఒక వయసులో చూపు పూర్తిగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది.
Article : courtesy with Kaasu prasadareddy , Director , Maxivison Eye hospital - Hyd @Namasthe Telangana.com
పిల్లలకు పుట్తుకతోనే కొన్ని జబ్బులు వస్తుంటాయి . తరువాతి క్రమము లో పోషకాహార లోపముతో , బయటి ఇన్‌ఫెక్షన్ వలన అనేక జబ్బులు వస్తాయి . వీటిలో
మయోపియా (హ్రస్వ దృష్టి) : దగ్గర వస్తువులు కనిపిస్తాయి , దూరము వస్తువులు స్పస్తం గా కనిపించవు లేక పూర్తిగా కనిపించవు . డాక్టర్ చే తనికీ చేయించి తగిన అద్దాలు వాడాలి .
మెల్లకన్ను : మెల్లకన్ను పై ప్రజలలో మూఢనమ్మకాలు ఉన్నాయి . ఇది ఉంటే అదృస్టము అంటారు . కాని దీనిని ఇర్లక్షము చేస్తే దృస్టి క్రమముగా తగ్గిపోతుంది .. పూర్తిగా దృస్టి పోయే ప్రమాదమూ ఉంది . శస్త్ర చికిత్స ద్వారా నయము చేయవచ్చును .
కండ్ల కలకలు : ఇన్‌ఫెక్షన్ వలన కళ్ళు పుసికట్టి , ఎరుపుగా ఉంది నుసివేస్తాయి . తగిన డాక్టర్ చే కంటి చుక్కలమందు , యాంటిబయోటిక్స్ వాడితే సరిపోతుంది .
ఏది ఏమైనా చిన్నపిల్లల విషయము లో అస్రద్ద చేయకుండా తగిన చికిత్స చేయించాలి .
విటమిం 'ఎ' ఎక్కువ ఉన్న ఆహారము ఇవాలి ,
అంటువ్యాధులు ఉన్నవారికి దూరము గా ఉంచాలి ,

- బద్దకించే కన్ను.. లేజీ ఐ:
- రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ:
- కంటిలో శుక్లాలు:
- కంజెనిటల్ గ్లకోమా:
- మెల్లకన్ను:
Article : courtesy with Kaasu prasadareddy , Director , Maxivison Eye hospital - Hyd @Namasthe Telangana.com
- పిల్లలలో దృస్టిలోపము , అంధత్వనివారణకు తల్లిదండ్రులు పాటించాల్చిన జాగ్రత్తలు :
పిల్లలకు పుట్తుకతోనే కొన్ని జబ్బులు వస్తుంటాయి . తరువాతి క్రమము లో పోషకాహార లోపముతో , బయటి ఇన్‌ఫెక్షన్ వలన అనేక జబ్బులు వస్తాయి . వీటిలో
- మయోపియా ,
- గ్లకోమా ,
- కంజక్టవైటిస్ ,
- స్ట్రెబిస్మస్ ,
- ఎంబ్లయోపియా ,
- టియర్ (కన్నీరు)డక్ట్ (నాళము) మూసికపోవడం ,
- టొసిస్(కనురెప్పలు వాలిపోవడం),
- రెటినోపతి ,
- చిన్నపిల్లలలో కంటి కుసుమాలు ,
- మెల్లకన్ను ,
- కంటి క్యాన్‌సర్(ఆర్బి్టల్ ట్యూమర్స్ ) ముఖ్యమైనవి .
మయోపియా (హ్రస్వ దృష్టి) : దగ్గర వస్తువులు కనిపిస్తాయి , దూరము వస్తువులు స్పస్తం గా కనిపించవు లేక పూర్తిగా కనిపించవు . డాక్టర్ చే తనికీ చేయించి తగిన అద్దాలు వాడాలి .
మెల్లకన్ను : మెల్లకన్ను పై ప్రజలలో మూఢనమ్మకాలు ఉన్నాయి . ఇది ఉంటే అదృస్టము అంటారు . కాని దీనిని ఇర్లక్షము చేస్తే దృస్టి క్రమముగా తగ్గిపోతుంది .. పూర్తిగా దృస్టి పోయే ప్రమాదమూ ఉంది . శస్త్ర చికిత్స ద్వారా నయము చేయవచ్చును .
కండ్ల కలకలు : ఇన్‌ఫెక్షన్ వలన కళ్ళు పుసికట్టి , ఎరుపుగా ఉంది నుసివేస్తాయి . తగిన డాక్టర్ చే కంటి చుక్కలమందు , యాంటిబయోటిక్స్ వాడితే సరిపోతుంది .
ఏది ఏమైనా చిన్నపిల్లల విషయము లో అస్రద్ద చేయకుండా తగిన చికిత్స చేయించాలి .
- జాగ్రత్తలు :
విటమిం 'ఎ' ఎక్కువ ఉన్న ఆహారము ఇవాలి ,
అంటువ్యాధులు ఉన్నవారికి దూరము గా ఉంచాలి ,
No comments:
Post a Comment