ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --మాల్ ఎబ్జార్పషన్ సిండ్రోమ్ , Malabsorption Syndrome-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
బరువు క్రమేణా తగ్గడం, జిడ్డుతో కూడిన రంగు మారిన విరేచనాలు, ఆహారం తీసుకున్న కొద్దిసేపటికి విరేచనాలవడం వంటి లక్షణాలున్నప్పుడు దాన్ని మాల్ ఎబ్జార్పషన్ సిండ్రోమ్‌గా పరిగణించాలి. ఎన్నో వ్యాధుల కలయిక వల్ల ఇది వస్తుంది. ఆహారం జీర్ణమవుతున్నప్పుడు రక్తంలోనికి పేగుల ద్వారా ఆహారం శరీరంలోని కణజాలాలకు అందదు. సరిగ్గా లేని ఈ జీర్ణక్రియ వల్ల మనిషి ఆరోగ్యం క్షీణిస్తుంది. కొవ్వు పదార్థాల జీర్ణక్రియ సరిగ్గా వుండదు. కొవ్వులో కరిగే విటమిన్-ఎ, విటమిన్-డి, విటిమిన్-కె, కాల్షియం సంబంధించిన అనారోగ్యం ఏర్పడుతుంది.
- వర్గీకరణ (classification) :
2. పార్షియల్ (Partial) : దీనిని beta-lipoproteinaemia లో కనిపెట్టేరు .
3. టోటల్ (Total) : Coeliac disease లో చూడబడుతుంది .
- మాల్ అబ్సార్పషన్ జీవ పక్రియ విధానము : (pathophysiology) :
- మూకస్ పొర గాయాలు (mucosal damage ),
- పుట్తుకతో వచ్చిన మార్పులు (congenital defects),
- హైడ్రాలిసిస్ లో ప్రత్ర్యేక లోపాలు (defects of specific hydrolysis),
- పాంక్రియాస్ గ్రంది లోపభూయిష్తము (pancreatic insufficiency),
- గతితప్పిన ప్రేగుల-కాలేయ రక్తపరసరణ (impaired enterohepatic circulation),
- కారణాలు :
- బైల్ ఆమ్లాలు తగినంత ఉత్పత్తి కాకపోవడం వల్ల కొవ్వు పదార్థాల జీర్ణ వ్యవస్థ లోపభూయిష్ట మవుతుంది.
- జీర్ణకోశ ఆపరేషన్ జరిగినప్పుడు కొవ్వు పదార్థాలు పేగులలో పీల్చబడవు.
- కొన్ని పేగుల వ్యాధులు అంటే, 'కాలన్స్ డిసీజ్', 'సీలియాక్ వ్యాధి' 'స్ప్రూ' 'లాక్టేజ్' లోపం, జెజునంలో లోపం.
- కడుపులో ఏలికపాములు, జియార్థియాసిస్.
- పేగులను కత్తిరించే శస్త్రచికిత్స వల్ల జీర్ణమైన ఆహారం రక్తంలోనికి చేరకపోవడానికి ముఖ్య కారణాలు.
- whipple's disease ,
- Intestinal T.B,
- HIV related malabsorption ,
- లక్షణాలు:
- నిర్ధారణ :
- చికిత్స:
No comments:
Post a Comment